31. పుర్యష్టకములు

త్రయోవింశతి వర్ణకము
31. పుర్యష్టకములు

            శ్లో||  జ్ఞానేంద్రియాణి ఖలు పంచ తథాపరాణి
                       కర్మేంద్రియాణి మనసాది చతుష్టయం చ
                       ప్రాణాదిపంచక మథో వియదాది పంచ
                       కామశ్చ కర్మ తమసః పునరష్ట ధాస్యాత్‌

అర్థము : జ్ఞానేంద్రియ పంచకమును, కర్మేంద్రియ పంచకమును, అంతఃకరణ చతుష్టయంబును, ప్రాణాది పంచకంబును, వియదాది పంచకంబును, కామంబును, కర్మంబును, తమస్సు అను నీ యెనిదియును పుర్యష్టక మనఁబడును.

ఇది త్రయోవింశతి వర్ణకము.